హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన రొనాల్డో

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-కెలో జరిగిన మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను పోర్చుగల్ 5-0 తేడాతో ఓడించింది. పోర్చుగల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు. రెండు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే, ఆరు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్‌లలో గోల్ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో రొనాల్డో టీమ్ నాకౌట్ దశకు చేరువైంది.

Advertisement

Advertisement