NLR: జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఆమె పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లను చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు.
వార్తలు
నేడు జిల్లాకు NHRC సభ్యురాలు విజయభారతి సయాని రాక
Advertisement
Advertisement
Advertisement


