హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గంజాయి నిల్వలు ధ్వంసం

Advertisement

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన గంజాయి, ఇతర మాదక పదార్థాలను కొండవీడులోని జిందాల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌లో అధికారులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి నజీనా బేగం, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.

Advertisement

Advertisement