హైదరాబాద్: 28°C
వార్తలు

ముగ్గురు ఆడపిల్లలకు భరోసా ఇచ్చిన డీటీవో

Advertisement

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం లో ఇటీవల తండ్రి గుండెపోటుతో మరణించగా, తల్లి మానసిక వికలాంగురాలు కాగా, ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఆ కుటుంబం నిరాశ్రయురాలయింది. ఈ విషాదంపై మానవత్వంతో స్పందించిన జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని, తక్షణమే మూడు నెలలకు నిత్య అవసరాలు, ప్యాన్ అందజేసి, వారి చదువుకు భరోసానిచ్చారు.

Advertisement

Advertisement