HYD తెలుగు వర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల వార్షిక పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. జూలై 2 నుంచి 4 వరకు థియరీ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం తదితర కోర్సులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది.
వార్తలు
సంగీత, నృత్య కోర్సుల పరీక్షల షెడ్యూల్ విడుదల
Advertisement
Advertisement
Advertisement


