కోనసీమ: ఆది గణపతి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో బుధవారం చిన్నారులకు భారీగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్టమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తమ పిల్లలతో ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, ప్రత్యేక పూజలు జరిపించారు.
వార్తలు
VIDEO: చిన్నారులకు భారీగా అక్షరాభ్యాసాలు
Advertisement
Advertisement
Advertisement


