ATP: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్-2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 17,00,945 ఎన్యూమరేషన్ ఫాంలను పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈనెల 15 నుంచి బీఎల్‌వోలు ఇంటింటి సందర్శనకు వెళ్తున్నారని తెలిపారు. జిల్లాలో 20,38, 523 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 83.44% ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
వార్తలు
17 లక్షల ఎన్యుమరేషన్ ఫామ్ ల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


