హైదరాబాద్: 28°C
వార్తలు

గొందిగూడెం పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Advertisement

BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అంకిత్, అక్కడి కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సాంకేతిక విద్యా బోధన, వసతులపై ఆరా తీస్తూ, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Advertisement