ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని ఢిల్లీ ఆర్థిక సదస్సులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మన జీడీపీ వృద్ధి రేటు సుమారు 7%గా ఉండనుందని తెలిపారు. ప్రపంచ అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం బహుపాక్షిక సహకారం, ప్రపంచవ్యాప్త సమన్వయ చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.
వార్తలు
వృద్ధి రేటుపై కేంద్రం కీలక అంచనా
Advertisement
Advertisement
Advertisement


