SKLM: పలాస మండలం లోత్తూరు గ్రామంలో కాశీబుగ్గ టౌన్ సీఐ వై.రామకృష్ణ, ఎస్సై ఎన్.సునీల్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని, అనారోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
వార్తలు
'మూఢనమ్మకాలపై అపోహలు వద్దు'
Advertisement
Advertisement
Advertisement


