హైదరాబాద్: 28°C
వార్తలు

ద్వంద్వ ఓటరు నమోదులపై కఠిన చర్యలు : కలెక్టర్

Advertisement

MLG: ఓటరు జాబితా స్వచ్ఛత, ఖచ్చితత్వ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం తెలిపారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల లేదా ఒకే నియోజకవర్గంలో పలుమార్లు ఓటరుగా నమోదు కావడం చట్ట విరుద్ధమన్నారు. తప్పుడు సమాచారం, నకిలీ పత్రాల సమర్పణపై కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Advertisement