ASF: భారతదేశాన్ని బలహీనపర్చే విదేశీ శక్తుల కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సిర్పూర్ MLA హరీశ్ బాబు అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అణచివేయబడి ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో యువత జాతీయవాద భావాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
'విదేశీ శక్తుల కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


