హైదరాబాద్: 28°C
వార్తలు

'సవరణకు రాజకీయ పార్టీల సహకారం అవసరం'

Advertisement

జగిత్యాల జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్. లత కోరారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, సేకరణ చేపడతారని తెలిపారు.

Advertisement

Advertisement