KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు పత్తి రాక గణనీయంగా తగ్గింది. ప్రస్తుత సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో మార్కెట్‌కు వచ్చే వాహనాల సంఖ్య తగ్గింది. బుధవారం మార్కెట్కు కేవలం ఓ వాహనంలో 5 క్వింటాళ్ల విడి పత్తి మాత్రమే అమ్మకానికి రాగా.. గరిష్ట ధర క్వింటాకు రూ. 7,700 లభించింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే బుధవారం రూ. 200 తగ్గింది.
వార్తలు
జమ్మికుంట మార్కెట్‌కు తగ్గిన పత్తి రాక
Advertisement
Advertisement
Advertisement


