హైదరాబాద్: 28°C
వార్తలు

కళాశాలను తనిఖీ చేసిన డీఐఈవో

Advertisement

AKP: చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి మద్దిలి వినోద్ బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాబోధనపై ఆరా తీశారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement