హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ పెన్కాక్ సీలట్ పోటీలకు తరలివెళ్లిన జిల్లా క్రీడాకారులు

Advertisement

MNCL: మహారాష్ట్రలో గురువారం నుంచి ప్రారంభం కానున్న జాతీయ పెన్కాక్ సీలట్ పోటీలకు జిల్లా నుంచి 9 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని మాస్టర్ పోచంపల్లి వెంకటేశ్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి వీరు జాతీయస్థాయికి అర్హత సాధించారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బుధవారం క్రీడాకారులు తరలివెళ్లారు.

Advertisement

Advertisement