హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పిల్లలు సరిగ్గా చేతులు కడుక్కోవట్లేదా?

Advertisement

గోళ్లు, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఎంత అవసరమో ఒక టీచర్ విద్యార్థులకు ఆచరణాత్మకంగా వివరించారు. విద్యార్థి గోళ్లలోని మురికిని మైక్రోస్కోప్ కింద చూపి.. అందులో కదులుతున్న ప్రమాదకర బాక్టీరియాను చూపడంతో పిల్లలు షాక్ అయ్యారు. శుభ్రత లేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలను టీచర్ సులభంగా అర్థమయ్యేలా చెప్పడంతో.. పిల్లలు చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు.

Advertisement

Advertisement