హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంఈఓ-1గా బాధ్యతలు స్వీకరించిన సుకుమార్

Advertisement

AKP: చీడికాడ ఎంఈఓ-1గా సుకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ ఇన్చార్జ్ హెచ్ఎం‌గా పనిచేస్తున్న సుకుమార్ పదోన్నతిపై చీడికాడ బదిలీ అయ్యారు. సుకుమార్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Advertisement