WNP: పెద్దమందడి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. షేర్ వాల్ టెక్నాలజీతో సుజాత అనే లబ్ధిదారులు నిర్మిస్తున్న గృహాన్ని సందర్శించి పరిశీలించారు. నిర్మాణ వ్యయం, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. తక్కువ వ్యయంతో, వేగవంతంగా గృహ నిర్మాణం చేపట్టేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన చేసిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


