ATP: మొహర్రం పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని గుంతకల్ డీఎస్‌పీ ఏ. శ్రీనివాస్, గుత్తి సీఐ రామారావు పిలుపునిచ్చారు. గుత్తి మండలం తొండపాడులో కసాపురం ఎస్సై వెంకటస్వామితో కలిసి గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అల్లర్లకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
వార్తలు
'మొహర్రం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి'
Advertisement
Advertisement
Advertisement


