SRCL: గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ. 10 లక్షలతో చేపట్టే మహిళా సంఘం భవన నిర్మాణానికి సర్పంచ్ ఎర్రం లతిక బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వార్తలు
మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement


