కోనసీమ: కాట్రేనికోన మండలంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలు పచ్చని పంట పొలాలను, కొబ్బరి తోటలను నిలువునా ముంచేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా దొంతికుర్రులో 30, నడవపల్లి లో 2, గెద్దనపల్లిలో 3, కాట్రేనికోనలో 6, కాట్రేనికోన హైస్కూల్ వెను 3 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
వార్తలు
యదేచ్చగా రొయ్యల చెరువుల త్రవ్వకాలు
Advertisement
Advertisement
Advertisement


