హైదరాబాద్: 28°C
వార్తలు

వాడపల్లి వెంకన్న అన్నదాన ట్రస్టుకు విరాళాలు

Advertisement

ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి బుధవారం భక్తుల నుంచి విరాళాలు అందాయి. రాజమండ్రి వాస్తవ్యులు భాగవతి సూర్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు రూ. 40,696, అమలాపురం వాసులు గ్రంధి నరసింహరావు వారి కుటుంబ సభ్యులు రూ. 25,000 విరాళంగా అందజేశారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామి వారి చిత్రపటాన్ని  అందజేశారు

Advertisement

Advertisement