హైదరాబాద్: 28°C
వార్తలు

పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

ATP: బుక్కరాయసముద్రం మండలం బోడగాని దొడ్డి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడు వాహనాదారులు, పంట పొలాలకు వెళ్లే రైతులు ఇచ్చిన ఆహారాన్ని తిని అక్కడే నివసించేవాడని అక్కడున్న స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement