హైదరాబాద్: 28°C
వార్తలు

మత్స్యకారుల పింఛన్లకు రూ.13.74 కోట్లు మంజూరు: మంత్రి

Advertisement

కోనసీమ: యానాం, పుదుచ్చేరి పరిధిలోని 9,702 మంది మత్స్యకారులకు మార్చి 2026 నుంచి జులై వరకు వృద్ధాప్య పింఛన్ల చెల్లింపుల కోసం రూ.13.74 కోట్ల నిధులను మంజూరు అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం తెలిపారు. ఇందులో యానాం ప్రాంతంలోని 1,998 మంది లబ్ధిదారులకు రూ. 2.74 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement