హైదరాబాద్: 28°C
వార్తలు

మాచుపల్లిలో ఉపాధి హామీ పనుల తనిఖీ

Advertisement

KDP: సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీఓ నరసింహులు బుధవారం తనిఖీ చేశారు. పనుల పురోగతి, నాణ్యత, కూలీల హాజరు నమోదును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు.

Advertisement

Advertisement