హైదరాబాద్: 28°C
వార్తలు

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసు బలగాల మొహరింపు

Advertisement

NTR: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కృష్ణలంక సీఐ నాగరాజుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసు బలగాలు మొహరించాయి. పోలీస్ సిబ్బంది ఆసుపత్రి లోపలికి వచ్చే వాహనాలు, ప్రజలు, రోగులను పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు.

Advertisement

Advertisement