కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామపంచాయతీలో గ్రామాన్ని పరిశుభ్రంగా,ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛపథం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రహదారులు, కాలువలు, ప్రజా ప్రదేశాలు, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయాలని అధికారులు తెలిపారు.
వార్తలు
'ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


