హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కమిటీలు

Advertisement

WGL: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూచనల మేరకు రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. భూపాలపల్లి జిల్లాకు అజ్మీర రాజు నాయక్, ములుగు జిల్లాకు సురేందర్, వరంగల్ జిల్లాకు రమేశ్, జనగామ జిల్లాకు రవి నాయక్, మహబూబాబాద్ జిల్లాకు సురేశ్‌ను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.

Advertisement

Advertisement