కడప జిల్లా సీపీఎం ప్రాంతీయ శిక్షణ తరగతులు ఈ నెల 27, 28 తేదీల్లో రామకృష్ణ నగర్లోని సీపీఎం కార్యాలయంలో జరుగుతాయని ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. మంగళవారం కడప నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామన్నారు.
వార్తలు
ఈ నెల 27 నుంచి CPM ప్రాంతీయ రాజకీయ శిక్షణా తరగతులు
Advertisement
Advertisement
Advertisement


