హైదరాబాద్: 28°C
వార్తలు

7 TMC లకు పడిపోయిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం

Advertisement

MNCL: హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం 7 TMCలకు పడిపోయింది. 3 నెలలుగా 7-8 టీఎంసీల మధ్య ఊగిసలాడుతోంది. క్రస్ట్ లెవెల్ 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 142.20 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్ సామర్థ్యం 20.175 TMCలు కాగా ప్రస్తుతం 7.226 TMC లతో ఉంది. ఇన్‌ఫ్లో 869 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో కింద HMW పథకానికి 275 క్యూసెక్కులు తరలిస్తున్నారు.

Advertisement

Advertisement