హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: భార్యపై, భర్త ఇనుప చువ్వతో దాడి

Advertisement

కోనసీమ: రాజోలులోని కుక్కలపేటకు చెందిన తాడి ప్రకాశరావు తన భార్య లక్ష్మీదుర్గపై మంగళవారం రాత్రి ఇనుప చువ్వతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన ఆమెను స్థానికులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం అమలాపురం తరలించారు. అనంతరం నిందితుడైన భర్త ప్రకాశరావు రాజోలు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Advertisement

Advertisement