హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Advertisement

కడప నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి 48 మంది లబ్దిదారులకు రూ. 53 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ఈ నిధి వరంలాంటిదని, పొందిన ఆర్థిక సాయాన్ని వైద్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని MLA తెలిపారు.

Advertisement

Advertisement