అన్నమయ్య: పుంగనూరు సీఐ తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ చండ్రమాకులపల్లె గ్రామానికి చెందిన కన్యాకుమారి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశారు. భూవివాదం నేపథ్యంలో తమ కుటుంబంపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
వార్తలు
VIDEO: పుంగనూరు సీఐపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


