హైదరాబాద్: 28°C
వార్తలు

భీమవరంలోని మెడికల్ హాల్లో విజిలెన్స్ దాడులు

Advertisement

W.G: భీమవరం మండలం ఉండి రోడ్డులోని మెడికల్ హాల్లో విజిలెన్స్ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మాసిస్ట్ లేకుండానే మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే కొనుగోలు, అమ్మకాల బిల్లులు సరిగ్గా లేకపోవడం, గడువు తీరిన మందులు నిల్వ ఉంచడంతో పాటు, ఎలాంటి బిల్లులు లేని మత్తు మందులను గుర్తించారు.

Advertisement

Advertisement