ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 పర్యటనకు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికైన విషయం తెలిసిందే. తొలి పర్యటనకు బయల్దేరిన నేపథ్యంలో వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడం తన కెరీర్‌లో అతి పెద్ద అడుగు అని తెలిపాడు. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటల్లేవని చెప్పాడు. తన పేరుతో ముద్రించిన భారత జెర్సీ(03)ని చూడగానే సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీ జెర్సీ నంబర్ ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


