హైదరాబాద్: 28°C
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై హుగ్లీ జిల్లాలోని మోగ్రా PSలో మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని, ఆ తర్వాత బెదిరింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కాంప్లైట్‌పై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పోరెల్ అవాస్తవమని కొట్టిపారేశాడు. ఇప్పటివరకు పోలీసులు తనను సంప్రదించలేదని తెలిపాడు.

Advertisement

Advertisement