హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి అమరావతిలో ఏపీఎల్‌ ప్రారంభం

Advertisement

AP: అమరావతిలోని మంగళగిరి ACA మైదానంలో ఇవాళ్టి నుంచి ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (APL) ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు రాయలసీమ, వైజాగ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. సాయంత్రం 6:30 గంటలకు భీమవరం బుల్స్, క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హీరో రామ్‌చరణ్ హాజరుకానున్నారు.

Advertisement

Advertisement