TG: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'TG20' లీగ్‌లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ.2:15 గంటలకు అన్విత ఖమ్మం ఏసెస్‌తో వరంగల్ వారియర్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:15 గంటలకు నల్లగొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్ జట్లు తలపడనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో బరిలో ఉన్నాయి.
క్రీడలు
టీజీ-20 లీగ్: నేడు రెండు మ్యాచ్‌లు
Advertisement
Advertisement
Advertisement


