హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన మంత్రి

Advertisement

KMM: రఘునాథపాలెం మండలంలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ. 110 కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని మంగళవారం కోరారు. వర్షాకాలంలో సరైన వరద కాలువలు లేక గిరిజన గ్రామాలు తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మండలంలో మొత్తం 37 GPలు ఉండగా, వాటిలో 28ఏజెన్సీ ప్రాంతాల పరిధిలోకి వస్తాయని ఆయన వివరించారు.

Advertisement

Advertisement