హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకులంలో మరో ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్

Advertisement

KRNL: ఆలూరు మండలం అరికెరలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ బాలల గురుకుల పాఠశాలలో మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు మద్యం, సిగరెట్లు వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై జరిగిన విచారణ అనంతరం పీఈటీ మురళీమోహన్, ఆర్ట్ టీచర్ అచ్చెయ్య, పార్ట్‌టైమ్ పీఈటీ రవిపై చర్యలు తీసుకున్నారు.

Advertisement

Advertisement