హైదరాబాద్: 28°C
క్రీడలు

టీజీ20.. రంగారెడ్డి రైజర్స్‌ విజయం

Advertisement

TG: టీజీ20 లీగ్‌లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 165 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాకేష్ (38*) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరోన్ జార్జ్ 27, అవనీష్ 25, త్యాగరాజన్ 21 పరుగులు చేశారు.

Advertisement

Advertisement