హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌పై అంత ద్వేషం ఎందుకు?: అశ్విన్

Advertisement

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని విమర్శించిన సంజయ్ మంజ్రేకర్‌కు రవిచంద్రన్ అశ్విన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. చిన్న పిల్లాడైన వైభవ్‌పై ద్వేషం చూపించడం సరికాదని తన యూట్యూబ్ షోలో మంజ్రేకర్‌ను పరోక్షంగా విమర్శించాడు. విమర్శలు అనేవి తప్పులు దిద్దుకుని ముందడుగు వేయడానికి ఉపయోగపడాలన్నాడు. అంతేకానీ మాటలతో వేధించి కిందకు లాగడానికి కాదని స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement