క్రికెట్ అభిమానులకు మరో టీ20 లీగ్‌ల సంబరం మొదలుకానుంది. హైదరాబాద్‌లో టీజీ20 లీగ్ ఇప్పటికే సాగుతుండగా, తాజాగా 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)' మూడో ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 31 నుంచి ఆగష్టు 30 వరకు ఈ లీగ్ జరగనుంది. ఇందులో రిషభ్ పంత్, హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ, నితీశ్ రాణా వంటి టీమిండియా స్టార్లు సందడి చేయనున్నారు.
క్రీడలు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. బరిలోకి పంత్
Advertisement
Advertisement
Advertisement


