హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ప్రతి సిరీస్‌కు ఆటగాళ్లను మార్చడం వల్ల ‘టీమిండియా క్యాప్’ విలువ తగ్గుతోందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సీనియర్లకు తరచూ విశ్రాంతి ఇచ్చి కొత్తవారిని ఎంపిక చేయడం సరికాదన్నాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం ఏడాదిలో ఒక నెల పూర్తి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐకి సూచించాడు. భారత జట్టులో చోటు అనేది సులభంగా కాకుండా ప్రతిభతోనే దక్కాలని సన్నీ పేర్కొన్నాడు.

Advertisement

Advertisement