మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 25న మాంచెస్టర్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన టీమిండియా, ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం గ్రూప్-Bలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ విజయం కీలకం.
క్రీడలు
బంగ్లాపై గెలుపే లక్ష్యంగా టీమిండియా
Advertisement
Advertisement
Advertisement


