హైదరాబాద్: 28°C
క్రీడలు

జూన్ 24: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1902 సినిమా దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం
➢ 1908 అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మరణం
➢ 1915 తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు జననం
➢ 1940 సీనియర్ హీరో మురళీమోహన్ జననం
➢ 1963 టెలెక్స్ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ
➢ 1966 నటి విజయశాంతి జననం
➢ 1987: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ జననం

Advertisement

Advertisement