హైదరాబాద్: 28°C
వార్తలు

భరత్ తివారీ ఎన్‌కౌంటర్.. పోలీసులపై FIR

Advertisement

బీహార్ రాజకీయాలను భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కుదిపేస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న జగదీష్‌పూర్ SDPO, షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై షాహ్‌పూర్ PSలో FIR నమోదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదులు, ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement