అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ చిన్నప్పుడు ఎదుగుదల హార్మోన్ లోపంతో బాధపడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ తన ఫుట్‌బాల్ కలను వదులుకోలేదు. కఠిన శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రతిరోజూ సాధన చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు. తన దేశానికి ప్రతిష్ఠాత్మకమైన FIFA World Cupను అందించి కోట్లాది అభిమానుల కలను నిజం చేశాడు.
వార్తలు
INSPIRATION: లియోనెల్ మెస్సీ
Advertisement
Advertisement
Advertisement


