హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.259కే BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

Advertisement

BSNL గ్రామీణ ప్రాంత వినియోగదారుల కోసం కొత్త ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.259కే ఇంటర్నెట్ సేవలతో పాటు, అపరిమిత కాల్స్‌ను అందించనుంది. బ్రాడ్‌బ్యాండ్ తీసుకున్నవారికి మోడెమ్, ఉచిత ఇన్‌స్టలేషన్ సదుపాయం ఉంటుందని BSNL తెలిపింది. ప్రభుత్వ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వేవ్స్ ఓటీటీ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Advertisement

Advertisement